WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని 25 డివిజన్ పరిధిలో ఇవాళ TPCC సభ్యుడు రామానంద్ రూ. 50 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ పరిధిలో ప్రాంతాల్లో సైడ్ కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ కోసం స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.