2025 ఏడాదికి గానూ విజ్డన్ తన ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్’ను ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా నుంచి రోహిత్, కోహ్లీలకు చోటు దక్కింది. మొత్తం 8 దేశాల నుంచి 11 మంది ఆటగాళ్లను విజ్డన్ ఎంపిక చేసింది. జట్టు: రోహిత్ శర్మ, జార్జ్ మున్సే, విరాట్ కోహ్లీ, షాయ్ హోప్, మాథ్యూ బ్రీట్జ్కే, మిలింద్ కుమార్, మిచెల్ సాంట్నర్(C), ఆదిల్ రషీద్, మ్యాట్ హెన్రీ, జేడన్ సీల్స్, అషిత ఫెర్నాండో.