NLG: దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)లో లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ వారి ఆధ్వర్యంలో కళాశాలలో ఈనెల 8న నిర్వహించే సాధన ఫెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ-2026 వాల్ పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ రమావత్ రవి మాట్లాడుతూ.. కళాశాల అభ్యున్నతికి దేవరకొండ లయన్స్ క్లబ్ వారు ఎంతగానో సహకరిస్తున్నారని కొనియాడారు.