TG: ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో మూసీ సుందరీకరణపై చర్చ జరిగింది. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి KCRపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని.. అసలు అంశాలపై సమాధానం ఇవ్వట్లేదని బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. దీంతో సభను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అయితే BRS నిర్ణయం ఆ పార్టీకి లాభమా..? నష్టమా..? కామెంట్ చేయండి.