VZM: ఎస్.కోట డిపోలో డిపో మేనేజర్ ఎస్.సుదర్శరణరావు అధ్యక్షతన శుక్రవారం రహదారి భద్రత మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలు ఈనెల 1 నుండి 31 వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారిణి వరలక్ష్మి, పట్టణ సీఐ నారాయణమూర్తి పాల్గొన్నారు.