VZM ప్రజా దర్బార్తో ప్రజల సమస్యలు పరిష్కారం సులభం అవుతాయని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. ఇవాళ స్దానిక రంగరాయపురం సచివాలయంలో ప్రజా ధర్బార్ నిర్వహించి ప్రజలు, రైతులు నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ గ్రీవెన్స్‌లో వచ్చిన సమస్యలను పరిష్కరించాలని సంబందించిన అధికారులను ఆదేశించామన్నారు.