కృష్ణా: మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో బందరు మండలం బుద్ధాలపాలెం గ్రామానికి చెందిన వైసీపీ సీనియార్ నేత మారయ్య జనసేన పార్టీ ఇంఛార్జ్ బండి రామకృష్ణ సమక్షంలో ఈరోజు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా బండి రామకృష్ణ జొన్నల మారయ్యకు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మారయ్య మాట్లాడుతూ..జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు.