SDPT: జిల్లా కలెక్టర్ హైమావతి హుస్నాబాద్ నియోజకవర్గంలో MGNREGS పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. CC రోడ్, BT రోడ్, హెల్త్ సబ్ సెంటర్, అంగన్వాడి టాయిలెట్స్, PHC రిపైర్, కాంపౌండ్ వాల్ నిర్మాణం, GP బిల్డింగ్, అంగన్వాడి సెంటర్స్, వివిధ రహదారుల నిర్మాణ పనులు పూర్తిచేయాలన్నారు.