MDK: పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం పల్లకి సేవ నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి భక్తులు అమ్మవారిని ఆరాధన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.