ప్రకాశం: మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీలుగా మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం గిద్దలూరులోని TDP కార్యాలయంలో గిద్దలూరు, బేస్తవారిపేట మండలాలకు చెందిన 39 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలకు MLA అశోక్ రెడ్డి పదోన్నతి పత్రాలు అందించారు. నియోజకవర్గంలోని లబ్దిదారులకు ఆయన పత్రాలు పంపిణీ చేశారు.