KMR: గ్రామ అభివృద్ధిలో సర్పంచులదే కీలక బాధ్యత అని ఆర్డీవో పార్థసింహారెడ్డి, డీఎల్పీవో సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నూతనంగా సర్పంచులుగా ఎన్నికైన వారిని ఘనంగా సన్మానించారు. గ్రామాల వారిగా పరిచయ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్పంచులు చూసుకోవాలని అధికారులు సూచించారు.`