CTR: చౌడేపల్లి మండలంలో వెలసిన బోయకొండ గంగమ్మను అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ తీర్థప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు.