NZB: ఆర్మూర్ పట్టణ SHOపై మండలంలోని మాచర్ల గ్రామానికి చెందిన పచ్చుక రాజేశ్వర్ ఫిర్యాదు చేశారు. MRPS జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ ఆధ్వర్యంలో HYD లోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు కాపీని అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ.. తన వ్యవసాయ భూమి విషయంలో కొందరు తనపై దాడి చేసిన విషయాన్ని ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.