TG: కేంద్రం ఉపాధి హామీ పథకం పేరును ఎందుకు మార్చిందో ఎవరి దగ్గరా సమాధానం లేదని CPI ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. గాంధీజీ హిందువులు, ముస్లింలు కలిసి ఉండాలని ఆశించారని.. అలాంటి వ్యక్తికి మతం రంగు పులుముతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ పోకడ బాగోలేదని, మైండ్‌సెట్‌ని టెస్ట్ చేయాలని విమర్శించారు. దీనిపై BJP నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.