కృష్ణా: గుడివాడ ముగ్గు బజారులో 40 ఏళ్లుగా శవపేటికలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్న అబ్దుల్ వాహెద్పై జరిగిన దాడి అధికార పార్టీకి చెందిన చిల్లర గ్యాంగ్ దౌర్జన్యానికి నిదర్శనంగా మారిందని మాజీ మంత్రి కఠారి శుక్రవారం విమర్శించారు. బాధితుడికి తక్షణమే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.మైనారిటీలపై ఈ తరహా దాడులు జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.