WGL: పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో ఈ నెల 5 నుంచి జరగనున్న ఉర్సు ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని సీఐ రాజగోపాల్ పిలుపునిచ్చారు. ఇవాళ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. వర్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ రియాజ్, ఎంపీవో శేషు, సర్పంచ్ మహేందర్, సూపరింటెండెంట్ ముంతాజ్ ఉన్నారు.