NZB: ధర్పల్లి మండలంలోని పలు రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మండలాధ్యక్షుడు చిన్న బాలరాజు మాట్లాడుతూ.. మండలంలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలు, ఇతర రెవెన్యూ అంశాలను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.