ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం సౌతాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. మార్క్రమ్ సారథ్యం వహిస్తున్న ఈ జట్టులో ఆశ్చర్యకరంగా ట్రిస్టెన్ స్టబ్స్, ఓపెనర్ ర్యాన్ రికల్టన్లకు చోటు దక్కలేదు. జట్టు: మార్క్రమ్(C), డికాక్, జోర్జి, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, యాన్సెన్, మహారాజ్, రబడా, మఫాకా, ఎన్గిడి, స్మిత్, లిండే, బాష్, అన్రిచ్ నొకియా