టీమిండియా క్రికెటర్ సాయి సుదర్శన్ విజయ్ హజారే ట్రోఫీలో గాయపడ్డాడు. తమిళనాడు తరుఫున బరిలోకి దిగిన అతడు బ్యాటింగ్ చేస్తూ పరుగు కోసం ప్రయత్నించి కింద ప్డడాడు. దీంతో అతడు పక్కెటెముక విరిగిపోయింది. ప్రస్తుతం, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు కోలుకోవడానికి కనీసం 6 వారాల సమయం పట్టనుంది. అయితే, ఐపీఎల్ ప్రారంభానికి ముందే అతడు రికవరీ అయ్యే అవకాశం ఉంది.