MNCL: జన్నారం మండలంలోని తపాలాపూర్ జడ్పీ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో 50 రకాల వంటలతో విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. అలాగే విద్యార్థులకు క్విజ్, ఫాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మురిమడుగుల కవిత, హెచ్ఎం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.