TG: కార్పొరేట్ శక్తులతో BJP పనిచేస్తోందని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అన్నారు. ‘దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రానికి ఎందుకు వివక్ష.. GDPలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావడం తప్పా?’ అని ప్రశ్నించారు. ఎవరి సొమ్ము ఎవరికి ధారాదత్తం చేస్తోందన్నారు. దేశం కోసం నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చారన్నారు. రైట్ టు వర్క్ అని కాంగ్రెస్ చెప్తే.. అనుమతిస్తేనే పని చేయాలని BJP చెప్తోందన్నారు.