WGL: జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగ సీనియర్ ప్రొఫెసర్ సురేష్ లాల్ ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ నేషనల్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ లీడర్, డా. రాజు నాయక్ గుగులోత్, యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ అశ్విన్ రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి పని బాధ్యతగా తీసుకుని నిర్ణత సమయంలో పూర్తి చేస్తానని పేర్కొన్నారు.