RR: శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన కాలనిలో చేపట్టవలసిన పెండింగ్లో ఉన్న సేవరేజ్ పైప్ లైన్ పనులను జలమండలి మేనేజర్ కాలనీ వాసులతో కలసి కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పరిశీలించారు. యువజన నాయకులు డి.నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.