MLG: మేడారం సమ్మక్క,సారలమ్మ జాతరలో వైద్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన చర్యలపై ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల డీఎంహెచ్వోలు, సూపరింటెండెంట్లు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారులు సమావేశమయ్యారు. ఎంజీఎంలో సూపరింటెండెంట్ హరీష్ చంద్రారెడ్డి అధ్యక్షతన సమీక్ష జరిపారు. ప్రభుత్వ వైద్యశాలలోని స్పెషలిస్ట్ వైద్యులను నియమించుకోవాలని నిర్ణయించారు.