MDK: TG-TET జిల్లాలో నర్సాపూర్ BVRIT వేదికగా నిర్వహించబడనుందని జిల్లా విద్యాశాఖాధికారి విజయ తెలిపారు. పరీక్ష ఈ నెల 4న ఉదయం 9 నుండి 11:30 వరకు, మద్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:30 వరకు జరుగుతుందన్నారు. కాగా, దీనికి మొత్తం 400 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంది. హాల్ టికెట్లు https://tgtet.aptonline.in/tgtet లో ఉంటాయని వెల్లడించారు.