TG: గ్రామాల్లో నైపుణ్యం లేని వారికి ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధిహామీ పథకం తెచ్చారని మంత్రి సీతక్క అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలనకు ఉపాధిహామీ పథకం ఎంతో దోహదపడిందన్నారు. దాదాపు 20 ఏళ్లుగా గ్రామాల్లో ఉపాధి, ఆస్తుల సృష్టికి ఎంతో ఉపయోగపడిందన్నారు.