WNP: భూ కొలతలు అత్యంత ఖచ్చితత్వంతో కొలిచే రోవర్స్ పరికరం పనితీరుపై పకడ్పందిగా శిక్షణ పొందాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ ఆదేశించారు. తెలంగాణ CDLA నిర్దేశించిన మేరకు భూభారతి చట్టం ప్రకారం భూధార్ చేసేందుకు పైలట్ ప్రాజెక్టు కింద వనపర్తి జిల్లాలోని 15 మండలాల్లోని 70 గ్రామాల్లో ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించేందుకు రోవర్స్ యంత్రాలను పంపించామన్నారు.