SDPT: ఇటీవల వరదల సమయంలో మూసీ ప్రాజెక్ట్ గేట్లను ఉద్దేశపూర్వకంగా ఒకేసారి తెరిచారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. పై నుంచి వచ్చే వరదలను ముందుగానే అంచనా వేసి కొద్దికొద్దిగా నీటిని విడుదల చేయాల్సి ఉండగా, ప్రాజెక్ట్ నిండే వరకు గేట్లు రవలేదన్నారు. అనంతరం ఒక్కసారిగా గేట్లు ఎత్తడంతో ఇండ్లు, రోడ్లు మునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు.