PPM: సాలూరు మండల ప్రధాన కేంద్రంలో నేటి నుంచి పట్టాదార్ పాస్ పుస్తకాల జారీ ప్రక్రియ కార్యక్రమాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులకు భూ హక్కుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తూ, కూటమి ప్రభుత్వం నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.