GNTR: మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో మంత్రి నారా లోకేష్ చొరవతో ఎల్వోసీ కింద మంజూరైన రూ.1,75,000 విలువైన చెక్కును టీడీపీ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. గ్రామానికి చెందిన తాత సుధా పద్మశ్రీకి ఈ చెక్కును అందజేయగా, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.