VSP: జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌కు 11 వినతులు అందాయని చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకరరావు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన ఫోరమ్‌లో మధురవాడ 2, ఈస్ట్ జోన్ 6, సౌత్ 1, పెందుర్తి 2 వినతులు వచ్చాయని చెప్పారు. ప్రజల ఫిర్యాదులకు వెంటనే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.