అన్నమయ్య: నూతన పట్టాదారు పాస్ పుస్తకాలతో రెవెన్యూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మదనపల్లె మండలం అంకి శెట్టిపల్లి గ్రామంలో జరిగిన రెవెన్యూ గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఆధునాతన సాంకేతికతతో భూ రీ-సర్వే నిర్వహించి భూ వివాదాలకు చెక్ పెట్టనున్నట్లు తెలిపారు.