NLG: సీపీఐ జాతీయ అగ్రనేత, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏబీ బర్దన్ 10వ వర్దంతి సందర్భంగా దేవరకొండలో శుక్రవారం వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి నూనె రామస్వామి పట్టణ సహాయ కార్యదర్శి జూలూరి జ్యోతిబసు, నాయకులు నేల వెంకటయ్య, అలమొని మల్లయ్య, దోమల వెంకటయ్య ఉన్నారు.