TG: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్ పాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. కాలువలో స్కూల్ బస్సు బోల్తా పడింది. 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులు ఉన్నారు. కాలువలో నీళ్లు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
Tags :