NGKL: అచ్చంపేట డిపో నుంచి ప్రతిరోజూ తిరుమలకు వెళ్లే సూపర్ డీలక్స్ బస్సు శుక్రవారం ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేయడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. అధికారులు తీరుపై మేనిపడ్డ భక్తులు, చివరకు ఇతర వాహనాల్లో తిరుగు ప్రయాణం చేశారు. భవిష్యత్తులో బస్సులు రద్దు అయితే ముందే సమాచారం ఇవ్వాలని కోరారు.