KMM: పెనుబల్లి(M) మొద్దులగూడెంలో గణేష్పాడు వద్ద కాలువలో శ్రీ వివేకానంద పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో 107 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. పరిమితికి మించి విద్యార్థులను బుస్సులో తీసుకెళుతుండని, బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాట్లు విద్యార్థులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.