TG: పాలమూరు జిల్లా ప్రాజెక్టుల కోసం యుద్ధం చేస్తానని కేసీఆర్ వారం క్రితం అన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు గుర్తుచేశారు. బయట ఎందుకు అసెంబ్లీలో చర్చిద్దాం.. రావాలని KCRను సీఎం ఆహ్వానించారన్నారు. గతంలో అసెంబ్లీలో గొడవ చేశారనే నెపంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపత్, కోమటి రెడ్డి సభ్యత్వాలను బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.