SKLM: శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పింగి గ్రామానికి చెందిన ఆర్మీ సోల్జర్ పొన్నాన రవి అస్సాం రైఫిల్స్‌లో విధులు నిర్వహిస్తూ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే శంకర్ శుక్రవారం పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.