GNTR: కొల్లిపర మండల విద్యాశాఖ కార్యాలయంలో 2026 STU AP డైరీ, జీఓల పుస్తకం, వాల్ క్యాలెండర్ను ఎంఈవో ఝాన్సీలత శుక్రవారం ఆవిష్కరించారు. ఉపాధ్యాయులకు ఉపయోగపడే ఉపయుక్తమైన విషయాలతో రూపొందించిన 2026 STU పాకెట్ డైరీని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో STU కొల్లిపర మండల శాఖ టీం సమీయుద్దీన్ ఖాన్, సురేష్, రామచంద్రయ్య, ఏడుకొండలు పాల్గొన్నారు.