SKLM: రైతులు కార్గో ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి అపోహలు వీడి, సర్వేకు సహకరించాలని కార్గో ఎయిర్పోర్ట్ ప్రత్యేక అధికారి ఎం వెంకటేశ్వరరావు, పలాస RDO జి.వెంకటేష్‌లు రైతులను కోరారు. ఈ మేరకు మందస తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. రైట్స్ సంస్థ ప్రతినిధులు జనవరి 6 నుంచి 10వ తేదీ వరకు ప్రభావిత గ్రామాలలో పర్యటిస్తారన్నారు.