WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో TPCC సభ్యుడు రామానంద్ మాట్లాడుతూ. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం తగదని విమర్శించారు. పట్టణ అభివృద్ధి కోసం రాష్ట్ర సీఎం 608 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు స్థాపన చేసినట్లు తెలిపారు.