NGKL: జిల్లా కలెక్టర్ సంతోష్‌ను కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ షేక్ మహమూద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ దేవ సహాయానికి పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.