MNCL: సమాజంలో మీడియా పాత్ర ముఖ్యమైందని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ జాన్సన్ నాయక్ అన్నారు. శుక్రవారం ఖానాపూర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఒక దినపత్రికకు సంబంధించిన క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. మీడియా ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ సమస్యలు పరిష్కరిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.