CTR: నాడు జగన్ బొమ్మతో పాసుబుక్‌లు ఇస్తే నేడు ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పట్టాదారు పాసుబుక్‌లు ఇస్తున్నామని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలిపారు. బొమ్మల పిచ్చితో గత ప్రభుత్వం వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందన్నారు. విజయపురం మండలం ఎల్లసముద్రంలో రైతులకు రాజముద్రతో కలిగిన పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.