WNP: ఎన్నికల గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శివ యాదవ్ కత్తెర గుర్తుపై ఓటు వేసే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ ఛైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తారు. ఇవాళ పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలో శివ యాదవ్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కోసం తాను సహకరిస్తానని పేర్కొన్నారు.