KNR: రాష్ట్రంలో బీసీల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక వారిని పూర్తిగా విస్మరిస్తోందని, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలను పక్కనబెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. BRS, 2 సార్లు RTC ఛైర్మన్ పదవిని కేటాయించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం బీసీలకు ఇవ్వాలని కోరారు.