SDPT: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సలహాదారుగా (కేబినెట్ హోదా) నియమితులైన సీనియర్ నేత వీ.హనుమంతరావును గజ్వేల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని వీహెచ్ నివాసంలో ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. వీహెచ్ అనుభవం బీసీల అభ్యున్నతికి తోడ్పడుతుందని నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.