KMR: మద్నూర్ ఉమ్మడి మండలంలో జడ్పీటీసీల అభ్యర్థులు ఆయా మండలాల్లోని ఎంపీటీసీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, అలాగే ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు గెలుపు గుర్రాల కోసం అభ్యర్థులను అన్వేషిస్తున్నారు. మద్నూర్ మండలంలో ఒక జడ్పీటీసీ 12 ఎంపీటీసీ స్థానాలకు ఒక జడ్పీటీసీ, 5 ఎంపీటీసీ స్థానాలకు పోటీలో దింపనున్నాయి.