TPT: పిచ్చాటూరులో ‘ఆటో డ్రైవర్ సేవలో పథకం’ ప్రారంభోత్సవ ర్యాలీ నిర్వహించారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఆటో డ్రైవర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు వారి ఖాతాల్లో రూ.15వేలు జమ చేయనున్నట్లు చెప్పారు. ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ వాహనాల డ్రైవర్లకు నగదు జమ చేయనున్నట్లు చెప్పారు.