TPT: ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతిలో ప్రాజెక్టు అసోసియేట్ పోస్ట్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. ఇందులో భాగంగా మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. M.Sc ఇన్ ఫిజిక్స్/ అప్లైడ్ ఫిజిక్స్ పూర్తి చేసి, GATE/ NET పాసైన అభ్యర్థులు అర్హులు. మరిన్ని వివరాలకు https://www.iittp.ac.in/Project_Positions వెబ్ సైట్ చూడాలని సూచించారు.